ABP Desam First Anniversary Celebrations: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం-మొదటి అడుగుతోనే మరింత ముందుకు

Continues below advertisement

ఏబీపీ శతవార్షికోత్సవం, ఏబీపీ దేశం మొదటి వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. వందేళ్ల ఏబీపీ గ్రూప్ వారసత్వాన్ని కొనసాగించేలా ఏబీపీ దేశం సాగిస్తున్నప్రయాణానికి ఈ వేడుకలు వేదికగా నిలిచాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram