Who is George Soros | PM Modi పై వివాదాస్పద కామెంట్లు చేసిన ఈ billionaire ఎవరు..? | ABP Desam
Naveen Chinna
Updated at:
17 Feb 2023 07:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం దేశంలో ఓ పేరు బాగా వినిపిస్తోంది అదే.. జార్జ్ సోరోస్. అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ స్పందించాలని మాండ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రసుత్తం చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో.. విదేశానికి చెందిన ఓ బిలియనీర్ భారత్ పై మాట్లాడటమేంటి..? ఎవరీ పెద్దాయన..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం