Adani - Hinderberg row | PM Modi పై విదేశీ బిలియనీర్ చేసిన కామెంట్లపై Smriti Irani గరం | ABP Desam

దేశంలో ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. ఈ మాటలు చెప్పిందో ఎవరో కాదు.. స్వయంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ మోదీ పై చేసిన వ్యాఖ్యలకు ఈమె దీటైన కౌంటర్లు ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola