What is Uniform Civil Code | సెక్యులర్ దేశంలో ఉమ్మడి పౌర స్మృతి సాధ్యమా..? | ABP Desam
Continues below advertisement
యూనిఫామ్ సివిల్ కోడ్- ఉమ్మడి పౌర స్మృతి. బీజేపీ ప్రధాన ఎజెండాలలో ఇది ఒకటి. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా..? మరికొన్ని రోజుల్లో మోదీ- అమిత్ షాల సొంత గడ్డైన గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ.. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం ఓ కమిటీ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకు.. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటీ..? దీని వల్ల దేశానికి లాభమా..? నష్టమా..? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం
Continues below advertisement