Gujarat Morbi Bridge Collapses : ఆ నిర్లక్ష్యమే గుజరాత్ ఘోర ప్రమాదానికి కారణమా..! | ABP Desam
గుజరాత్‌లో మోర్బి వంతెన కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నదిలో పడిపోయి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.