Vizag Modi Meeting : విశాఖలో ప్రధానమంత్రి సభకు నాలుగు లక్షల మంది ప్రజలు | DNN | ABP Desam
Continues below advertisement
VisakhaPatnam లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా...ప్రధాని సభకు నాలుగు లక్షల మంది ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ రెండు పార్టీలు శ్రేణులు ప్రధాని సభను సక్సెస్ చేసేందుకు శ్రమిస్తున్నాయి. సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు.
Continues below advertisement