CM VS Govenors| దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం గవర్నర్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారా..? | KCR|Stalin| ABP Desam
() రాష్ట్రంలో గవర్నర్ లు రబ్బరు స్టాంపులు మాత్రమే. ప్రభుత్వాలు చెప్పినట్లు వింటుంటారు. సాధారణంగా గవర్నర్ల అంశం రాగానే అందురు చెప్పే మాట ఇదే. కానీ, గవర్నర్ లు తమ విచక్షణ అధికారాలు వాడటం మెుదలుపెడితే.. ప్రభుత్వానికి చుక్కలు కనిపించడం ఖాయం. ప్రస్తుతం.. తెలంగాణ, తమిళనాడు, కేరళలో జరుగుతున్నది ఇదే. దక్షిణా భారత్ లో గవర్నర్ వెర్సస్ CMల పోరు నడుస్తోంది. ఇంతకు ఈ రాష్ట్రాలలో గవర్నర్ ల తీరుపై ఆరోపణలు రావడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం..!