PM Modi Tour | తెలుగు రాష్ట్రాలలో ప్రధాని టూర్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుంది |ABP Desam
Continues below advertisement
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోడి పర్యటన హీట్ ఎక్కిస్తోంది. మోడి పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, పొలిటికల్ గా గెయిన్ కావాలని బీజేపీ చూస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే జోన్ ఏదని? కమ్యునిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఇటు తెలంగాణ సిఎం మోడి పర్యటనకు దూరంగానే ఉండే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆర్ఎఫ్సిఎల్ ప్రొగ్రాం పాల్గొనడం డౌటే. మొత్తం మీద మోడి పర్యటన తెలుగురాష్ట్రాల్లో ఆసక్తిని రేపుతోంది.
Continues below advertisement