Visakhapatnam Currency Exchange Gang : హోంగార్డ్ సీఐ స్వర్ణలతపై నోట్లమార్పిడి కేసు | ABP Desam

విశాఖలో నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టైంది. హోంగార్డ్స్ సీఐ స్వర్ణలత ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola