MS Dhoni Birthday Special Reaction : ఇరవయ్యేళ్లైనా..రిటైరైనా..ఇసుమంత తగ్గని ధోని క్రేజ్ | ABP Desam
ఈరోజు టీమిండియా మాజీ కెప్టెన్ MS Dhoni పుట్టినరోజు. 42ఏళ్ల ధోని బర్త్ డే సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు రిటైరెైనా ధోని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోవటానికి కారణాలేంటీ..ఈ రియాక్షన్ వీడియోలో.