Upcoming Elections : సామాజికవర్గాల కోణంలో ఆలోచిస్తున్న Political Partyలు. | ABP Desam.
కొంత మంది నేతలు , చిన్న కులాలకు చెందిన నేతలు మాత్రం తమకు బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్లో అవకాశాలు రావడంలేదని వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సామాజికవర్గాల ఈక్వేషన్ మరింత బలంగా పనిచేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయవిశ్లేషకులు.