TTD Temple in Amaravati : అమరావతిలో జూన్ 4 నుంచి టీటీడీ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు | ABP Desam

Continues below advertisement

కృష్ణాన‌ది తీరాన‌,అమ‌రావ‌తి సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకుని TTD ఆధ్వర్యంలో నిర్మించిన Srivari ఆలయ పనులు పూర్తయ్యాయి. జూన్ 4 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఆల‌య ప్రారంభోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. CM Jagan తో పాటుగా శార‌దా పీఠాదిప‌తి స్వ‌రూపానంద స్వామి ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram