Unlimited Holidays For Employees: ఎప్పుడైనా పనిచేయచ్చు | No Vacation Policy | Netflix | ABP Desam
That Companies వాళ్లు ఎప్పుడైనా ఎన్ని Holidays అయినా తీసుకోవచ్చా? ఇక్కడ ఒక్క రోజు Leave కావాలంటేనే Managers కాళ్ల వేళ్ల పడుతున్నాం.. ఇంక Unlimited Holidays ఎక్కడరా సామి. అంటే ఆ ఉద్యోగులకు అలా ఇస్తున్నారు మరి. ఇదే కాకుండా వారికి ఆఫీస్ అంటే 9 to 5 Job కాదు... వాళ్లకి ఎప్పుడు పని చేయాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా ఉన్న కంపెనీల్లో టాప్ లో ఉంది Netflix. అయితే నెట్ ఫ్లిక్స్ కాకుండా ఇంకా ఏయే కంపెనీలు ఇలాంటి No Vacation Policy maintain చేస్తున్నాయి?