Telangana Assembly Budget Sessions | పద్దులో కేటాయింపులు ఇవే..! ఆ రంగాలకే ప్రాధాన్యత | ABP Desam

Telangana Assembly Budget సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. Governor Tamilisai ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు బడ్జెట్ కేటాయింపులు ఏవిధంగా ఉండబోతున్నాయనేది అసక్తి కలిగిస్తోంది. ఇక ప్రతిపక్షంలో BJP సంఖ్య 3కు చేరింది. Congress తన వాయిస్ గట్టిగా వినిపించాలని ప్రయత్నిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola