TRS MLAs High Drama| కేసీఆర్ మాస్టర్ ప్లాన్ లో బీజేపీ బుక్ అయిందా..? | ABP DESAM EXPALINED
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఇది బీజేపీ చేసిన కుట్ర అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాదు కాదు..! ఇది ముమ్మాటికి TRS నేతలు ఆడుతున్న నాటకం అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇంతకు.. MLAల కొనుగోలు విషయంలో అసలేం జరిగింది..? ఈ ఆట ఆడుతున్నది ఎవరు..? ఆడిస్తున్నది ఎవరు..?