TRS MLAs high drama : మునుగోడు ఉపఎన్నిక ముందు రాజకీయ దుమారం | ABP Desam
Continues below advertisement
మునుగోడు ఉపఎన్నిక ముందు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు జరిగాయనే అంశం పొలిటకల్ రచ్చ లేపింది.
Continues below advertisement