Plan to Buy TRS MLAs: ఎమ్మెల్యేల బేరసారాలు జరుగుతుండగా భగ్నం చేసిన పోలీసులు
ABP Desam
Updated at:
26 Oct 2022 09:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్ లోని ఓ ఫామ్ హౌస్ లో రూ.15 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది.