TRS MLA Poaching Case : విచారణకు ముగ్గురు డుమ్మా..లీగల్ ప్రొసీడింగ్స్ దిశగా SIT | DNN | ABP Desam
TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులకి నోటీసులు జారీ చేసింది సీట్.. బిజెపి నేత బి ఎల్ సంతోష్ జీ, తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాసులకు నోటీసులు ఇవ్వగా కేవలం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణ కు హాజరయ్యారు.