Mangaluru Autorickshaw Blast| మంగళూరులో పేలుడు..ఉగ్రకుట్రలో భాగంగానే బ్లాస్ట్ చేశారా..? | ABP Desam
Continues below advertisement
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంగళూరు ఆటో బ్లాస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఉగ్ర కోణంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని కర్నాటక డీజీపీ సైతం ప్రకటించడంతో.. మంగళూరులో ఏం జరిగింది..? మున్ముందు ఏం జరగబోతుందా..? అన్న టెన్షన్ మెుదలైంది. మరి ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
Continues below advertisement