Tirumala Rush : పెరటాసి మాసం చివరి వారం కావటంతో తిరుమలకు భారీగా భక్తులు | ABP Desam
పెరటాసి మాసం చివరి వారం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తున్నారు.. పవిత్ర మాసమైన పెరటాసి మాసంలో స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకుంటే మంచిదనే నమ్మకంతో భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ముప్పై నుంచి నలభై గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.