Hyderabad Rains : హైదరాబాద్ లో ఆరు గంటలుగా కురుస్తున్న భారీ వర్షం | DNN | ABP Desam
Hyderabad లో భారీ వర్షం కురుస్తోంది. ఆరు గంటలుగా వర్షం కురుస్తూనే ఉండటంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మాదాపూర్, అయ్యప్ప సొసైటీ లాంటి ఎత్తైన ఏరియాల్లోనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి