Tiger Attack on Girl in Tirumala |టీటీడీ ఆంక్షలు, క్రూరమృగాల భయంతో తిరుమలకు తగ్గిన రద్దీ | ABP Desam
ABP Desam
Updated at:
14 Aug 2023 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో వన్యప్రాణుల సంచారంతో అలిపిరి నడక మార్గం ఖాళీగా మారింది.. నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం అదుపులోకి వచ్చేంత వరకూ ప్రతి భక్తుడికి చేతికర్ర అందించేందుకు హైలెవెల్ కమీటీ నిర్ణయం తీసుకోవడంతో పాటుగా, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది..దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.