Rushikonda AP New secretariat : రుషికొండలో అసలేం కడుతున్నారు..క్లారిటీ ప్లీజ్..? | DNN | ABP Desam
Continues below advertisement
విశాఖ రుషికొండలో చేపడుతున్న నిర్మాణాలు ఏపీ సెక్రటేరియట్ కు సంబంధించినవి అధికార వైసీపీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ట్వీట్ చేసిన 12గంటలకే మళ్లీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వేసిన ట్వీట్ తప్పంటూ మరో ట్వీట్ చేసింది. అసలు రుషికొండలో కడుతున్నది ఏంటీ..అధికారపార్టీ నాయకులు ఏం చెబుతున్నారు. ఈ వీడియోలో.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement