Three Capitals Issue : CRDA చట్ట ప్రకారం AP ప్రభుత్వం నడుచుకోవాలన్న కోర్టు
Continues below advertisement
మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై AP HighCourt తీర్పు ఇచ్చింది. CRDA చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆరు నెలల్లో ప్లాన్ ను పూర్తి చేయాలని ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొంది.
Continues below advertisement