Breaking News : AP High Court Verdict On Three Capitals: రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పిదే

AP లో మూడు రాజధానుల విషయంలో JaganmohanReddy ప్రభుత్వానికి ఏపీ HighCourt భారీ షాక్ ఇచ్చింది. గురువారం మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్‌ను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola