Telangana లో వరి రాజకీయానికి తెరబడబోతుందా? నూకల సమస్యకు పరిష్కారం దొరినట్లేేనా? |ABP Desam
Continues below advertisement
వడ్లు కొనండని కేంద్రాన్ని విజ్జప్తి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. RAW RICE ఇవ్వండి కొంటామని అంటోంది కేంద్ర ప్రభుత్వం. అయితే వడ్లు కాకుండా ఎప్పుడూ కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం రైస్ ఇస్తుంది. మిల్లు ఆడించి ఇవ్వడం అనేది గత కొంత కాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఇప్పుడు యాసంగి వడ్లు మిల్లు ఆడిస్తే నూకలే 40కేజీల వరకుపోతాయి. బాయిల్డ్ రైస్ కేంద్రం వద్దంటోంది కాబట్గి రా రైస్ ఇవ్వాలంటే ఆ నూకల నష్టం ఎవరు భరించాలి. ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణలో జరుగుతోంది.
Continues below advertisement
Tags :
Telangana Politics Telangana Rice Grains Rice Grain Deficiency Abp Desam Explains On Telangana Politics