Telangana Cabinet Meeting : New Secreteriat లో కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం | ABP Desam
తెలంగాణ కలల సౌధంగా సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చిన నూతన సచివాలయం పూర్తైంది. కేసీఆర్ అక్కడి నుంచే తన పరిపాలనను ప్రారంభించారు. మరి ఈరోజు కొత్త సచివాలయంలో జరుగుతున్న తొలి క్యాబినెట్ మీటింగ్..ఎలాంటి నిర్ణయాలకు వేదిక కానుంది.