Siddharamaih vs Dk Shiva Kumar | Karnataka CM గా సిద్ధరామయ్యనే ఎందుకు..? | ABP Desam
Naveen Chinna
Updated at:
18 May 2023 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటక సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకే కాంగ్రెస్ ఓటు వేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి..? సిద్ధరామయ్య సీఎం అవడం వెనుక.. కాంగ్రెస్ వేసిన లెక్కలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.. !