TDP Mahanadu 2022 Special Food: మహానాడు విందుభోజనాల్లో ప్రత్యేకాలివే | Ongole | ABP Desam
టీడీపీ మహానాడులో సందడి నెలకొంది. విందు భోజనాల్లో తాపేశ్వరం కాజాతో పాటు వేడివేడిగా విందు వడ్డిస్తున్నారు. అంతే కాదు విందు భోజనం లో అదనంగా మిఠాయిలు తయారు చేస్తున్నారు... స్వీట్, హాట్ కాంబినేషన్ లో మామిడి కాయ పచ్చడి, మామిడికాయ పప్పు తో విందు భోజనం పార్టీ శ్రేణులకు అందిస్తున్నారు.. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ మాటల్లో..