Secret Behind KCR Bangalore Tour: మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు?
Continues below advertisement
PM Narendra Modi... Indian School of Business స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు Hyderabad వచ్చారు. అదే సమయంలో CM KCR బెంగళూరుకు వెళ్లారు... మాజీ ప్రధాని Deve Gowda తో భేటీ అయ్యేందుకు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు. దీని వెనుక కారణమేంటి..?
Continues below advertisement