Hyderabad Traffic:యూ టర్న్ లు తీసుకునే వాహనదారులు తప్పనిసరిగా చూడవల్సిన వీడియో ఇది| ABP Desam
ఖమ్మం లో కారు ఢీకొని మృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్. కూతురును కళాశాలలో దించి వెళుతుండగా జరిగిన ఘటన. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం వాహనాలు నడిపేటప్పుడు సరైన అవగాహన లేకపోవడం. కాస్త ఓపిక, కాస్త సమయం, కాస్త విజ్జత తో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.