Srikakulam Power Cuts : ఒకసారి కరెంట్ పోతే మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియట్లేదంటున్న జనాలు | ABP Desam
Continues below advertisement
Srikakulam లో కరెంటు కష్టాల వలన జనాలు ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన పవర్ కట్స్ , విద్యుత్ బిల్లుల వలన చిన్న వ్యాపారాలు చేసుకునే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కరెంట్ పోతే మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీట్లేదని వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.
Continues below advertisement