Sri Lankan crisis Explained: పాలకుల నిర్లక్ష్యమా... పెట్టుబడిదారుల స్వార్ధమా?

Continues below advertisement

శ్రీలంక అతి పెద్ద ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాలకుల ఘోరతప్పిదాలకు ఇప్పుడు అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీలంక లో ఈ పరిస్థితికి కారణం ఏంటీ? దీని ప్రభావం ఇండియాపై ఎలా ఉండబోతుంది? ఈ సంక్షోభం నుంచి బయటకు వచ్చేది ఎలా? ABP Desam Explains Sri Lankan Economic crisis.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram