Sonam Wangchuk Climate Fast : సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న క్లైమేట్ ఫాస్ట్ ఎందుకోసం..? | ABP Desam
ABP Desam
Updated at:
27 Jan 2023 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగడ్డ కట్టుకుపోయే చలి..కాసేపు ఉంటే చాలు ప్రాణాలు పోతాయేమో అనేంత వణుకు. టెంపరేచర్ ఎంతో తెలుసా -20 డిగ్రీల నుంచి -40 డిగ్రీలు. ఇంత దారుణమైన చలిలో ఓ వ్యక్తి ఆరుబయటే పడుకుంటున్నాడు. ఓ పదినిమిషాలుంటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అని భయపెట్టేంత చలిలో ఈయన ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మీరు క్లైమేట్ ఫాస్ట్ అనే ఉద్యమం గురించి తెలుసుకోవాలి.