Adani Stocks Falling : Hindenburg Research రిపోర్ట్ తో అష్టకష్టాల్లో అదానీ | ABP Desam
Continues below advertisement
రెండు రోజుల్లో అదానీకి 4లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఒకే ఒక్క రిపోర్ట్...ప్రపంచ కోటీశ్వరుడిగా చెలామణి అదానీని దారుణంగా దెబ్బతీసింది. అసలు అదానీకి ఎర్త్ పెట్టింది ఎవరు. ఇంతకీ ఆ రిపోర్ట్ ఏం చెబుతోంది ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement