Sharad Yadav Passes Away : కేంద్రమాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్మరణం | ABP Desam
Continues below advertisement
కేంద్ర మాజీ మంత్రి, జేడీ-యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ప్రధాని మోదీ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు శరద్ యాదవ్ మృతిపై సంతాపం తెలిపారు. బిహార్ రాజకీయాల్లో శరద్ యాదవ్ ను ఓ విలక్షణమైన నేతగా చెప్పుకోవచ్చు. ఆయన పొలిటికల్ కెరీర్ గురించి టాప్ 5 పాయింట్స్ చూద్దాం.
Continues below advertisement