Reasons Behind Chandrayaan 1 Success : చంద్రుడి మీద చేసిన తొలి ప్రయోగంలో ఇస్రో గ్రాండ్ సక్సెస్ | ABP
అతి చిన్న అంతరిక్ష పరిశోధనా సంస్థగా మొదలైన భారత్..అమెరికాకు పోటీనిచ్చే రష్యాను దాటుకుని..చంద్రుడి మీద ప్రయోగాలు చేయటం ప్రారంభించింది. అలా చంద్రుడి ప్రయోగాల మిషన్ లో వచ్చిన మొట్ట మొదటి మిషన్ చంద్రయాన్ 1.