NASA Artemis ISRO Chandrayaan : Chandrayaan 3 లాంఛ్ డేట్ కి సర్వం సిద్ధం చేసిన ISRO | ABP Desam
ఇస్రో చంద్రయాన్ మిషన్ తో చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్న టైమ్ లో మరో పెద్ద అంతరిక్ష పరిశోధనాసంస్థ చంద్రుడిపైనా ప్రయోగాలు చేస్తోంది. అదే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. 50 ఏళ్ల పాటు చంద్రుడిని పట్టించుకోని నాసా ఇప్పుడు ఆర్టెమిస్ అనే ప్రాజెక్ట్ బిజీగా ఉంది. నాసా ఆర్టెమిస్ లక్ష్యం, మన ఇస్రో చంద్రయాన్ లక్ష్యం ఇంచుమించుగా ఒకటే. బట్ అప్రోచ్ వేరు.