Rajiv Gandhi case Convicts Released : సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 32 ఏళ్ల తర్వాత విముక్తి | ABP Desam
Continues below advertisement
అసలు Rajiv Gandhi హత్య ఎలా జరిగింది. మళ్లీ ప్రధానిగా గెలిచి సంచలన నిర్ణయాలు తీసుకుంటారన్న టైం లో రాజీవ్ గాంధీ ని హత్య చేయాలని భావించిందెవరు. ముఫై రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
Continues below advertisement