Pawan kalyan Gunkalam Village Tour|గుంకలం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు గల కారణాలేంటి..? | ABP
Continues below advertisement
విజయనగరం సమీపం లోని గుంకలం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ జగనన్న కాలనీ సమస్యలపై జనసేనాని తన గళం వినిపించారు. ఇంతకు.. పవన్ కల్యాణ్ ఆ గ్రామాన్నే ఎందుకు ఎంచుకున్నారు..? ఆ గ్రామంలోని ప్రజలు ఏమంటున్నారు..?
Continues below advertisement