Rajinikanth's 'Thalaivar 169' : Aishwarya Rai to pair up with Rajini again?| ABP Desam
ABP Desam
Updated at:
02 Apr 2022 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajinikanth, Aishwarya Rai మరోసారి జోడీ కడుతున్నారా? రజినీకాంత్ నటించనున్న 169వ సినిమాకి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కు రజినీకి జోడీగా ఐశ్వర్య కనిపించబోతున్నారని కోలీవుడ్ టాక్.