Rahul Sipligunj, Galla Siddharth in Police List: రేవ్ పార్టీ తో సంబంధం ఉన్న వ్యక్తుల జాబితా విడుదల
Continues below advertisement
Banjarahills rave party తో సంబంధం ఉన్న వ్యక్తుల జాబితాను విడుదల చేశారు పోలీసులు. లిస్ట్ లో నిహారిక కొణిదెల పేరు లేకపోగా...సింగర్ రాహుల్ సిప్లిగంజ్, గల్లా సిద్ధార్థ్ ల పేర్లు ఉన్నాయి.
Continues below advertisement