Drugs on Tollywood Screen Again:రాహుల్ సిప్లిగంజ్ నిహారిక చుట్టూ బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు|ABP Desam

Tollywood ను Drugs ఉచ్చు మరోసారి బిగించింది. Banjara Hills రేవ్ పార్టీలో Tollywood Celebrrties Rahul SipliGunj, Niharika Konidela సహా మరికొంత మంది సినీ ప్రముఖులు దొరకటంతో ఒక్కసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం నడిచిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా ఎటూ తేలని టైంలో...ఇప్పుడు ఇంకో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగు చూడటం రంగుల ప్రపంచంలోని చీకట్లను తెలియచేస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola