Powers of Enforcement Directorate | ఈ మూడు సూపర్ పవర్స్ వల్లే ఈడీ కేసులంటే వణికిపోతున్నారు | ABP

సాధారణంగా రాజకీయ నాయకులు.. ఏం చేస్తావో చేసుకో.. ఏ కేసులకు భయపడం అంటుంటారు. అలాంటిది వారు కూడా ఈడీ అనగానే భయపడుతున్నారు. ఈడీ పేరు చెప్పగానే...వణికిపోతున్నారు. CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..!అసలు ఈడీ అధికారాలు ఏంటి..? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola