Jaggaiahpet Boy Kidnap Case | APలో మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు | ABP Desam

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ లో ని జగ్గయ్య పేటలో పిల్లల అమ్మకాల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో మిస్సింగ్ ఐన ఓ బాలుడిని.. జగ్గయ్యపేటలోని తల్లిదండ్రులు ఎలా కొనుక్కున్నారు..? అసలు ఈ దందా ఏంటి..?  జగ్గయ్యపేట కేసులో ఏం జరిగిందో సీన్ బై సీన్ ఈ వీడియోలో చూద్దాం..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram