Pawan Kalyan Speech Highlights | పవన్ కల్యాణ్ ప్రసంగంలో దాగున్న అర్థం ఇదేనా..? | ABP Desam
పార్టీ పెట్టి పదేళ్లైనా... ఇంకా క్యాడర్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. పవన్ కల్యాణ్ స్పీచ్ విన్న తరువాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్లు ఇవి. ఎన్నికల ముందు వచ్చిన ఆవిర్భావ సభ... తప్పకుండా పవన్ పొత్తులపై క్లారిటీ ఇస్తారు..! ఎన్నికల యాక్షన్ ప్లాన్ చెబుతారు..! వారాహి యాత్ర షెడ్యూల్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, పవన్ కల్యాణ్ స్పీచ్ మాత్రం ఆ దిశగా సాగలేదు. మరీ.. పవన్ స్పీచ్ లో ఏం చెప్పాలనుకున్నారు..? ఏం చెప్పారో..! ఇప్పుడు చూద్దాం