Africa Continent Splitting Explained : ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోవటానికి కారణాలేంటి..?
కొద్ది రోజులుగా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఆఫ్రికా ఖండం రెండు గా చీలిపోతుందని. గార్డియన్ లాంటి పత్రికలు ప్రచురించటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపించింది. కొంత మంది భయపడుతూ ఖండాలు చీలిపోవటం అన్ని చోట్లా అని జరుగుతాయా అని భయపడుతున్నారు. ఇంతకీ నిజంగా ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతుందా. అసలేం జరుగుతుంది అక్కడ..ఈ వారం సైన్స్ కథల్లో తెలుసుకుందాం.