Pawan Kalyan's son Akira Nandan : Renu Desai clarifies about Akira 's movie entry| ABP Desam
Renu Desai తన కొడుకు Debut ఫిలింపై క్లారిటీ ఇచ్చింది. అకిరాకు హీరో అవ్వాలని లేదని.. ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదని.. దయచేసి అలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అకిరా నందన్ తన తండ్రి లెగసీను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.