Parliament : BJP MP Sujana Chowdary EMOTIONAL Farewell Speech | ABP Desam

Parliament లో పదవి కాలం ముగింపు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ Sujana Chowdaryమాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. సీనియర్ బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనకు మెంటార్ లాంటి వారని, వారు లేకపోవటం తీరని లోటన్నారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ Derek OBrien ఇన్స్పిరేషన్ అన్నారు. ఏపీ పరిరక్షణ కోసం పాటుపడతానన్నారు సుజనా చౌదరి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola