NTR Health University ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం | ABP Desam
చివరి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా... సభలో రగడ మెుదలైంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. అసలు, ఉన్నపలంగా ఎన్టీఆర్ పేరు మార్చడానికి గల కారణాలు ఏంటి..?